బాలికపై సామూహిక అత్యాచారం.. తుపాకీతో బెదిరిస్తూ.. లైంగిక దాడి ఘటనను వీడియోలో చిత్రీకరిస్తూ.. అత్యంత దారుణంగా..

Uttarapradesh: ఉత్తరప్రదేశ్ లో మ‌హిళ‌లు, బాలిక‌లపై లైంగిక దాడుల ఘ‌ట‌న‌లకు బ్రేక్ ప‌డ‌టం లేదు. బ‌రేలికి చెందిన బాలిక‌పై మీర‌ట్ జిల్ల‌లోని ఓ మ‌హిళా రాజ‌కీయ నేత గృహంలో సామూహిక లైంగిక దాడి జ‌ర‌గ‌డం క‌ల‌క‌లం రేపింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.