Home » photogallery » crime »

UP MINOR GIRL RAPED BY SWEEPER IN VARANASI PRIVATE SCHOOL VB

School Student: అతడు పాఠశాలలో స్వీపర్.. టాయిలెట్ క్లీన్ చేస్తుండగా వెళ్లిన ఓ విద్యార్థినిపై అతడు..

School Student: మన దేశంలో ఎన్ని చట్టాలు తీసుకొచ్చిన మహిళలపై హత్యలు, అత్యాచారాలు ఆగడం లేదు. నిర్భయ, దిశ లాంటి చట్టాలు తీసుకొచ్చినా కామాంధుల్లో మాత్రం చలనం రావడం లేదు. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని కఠిన నిర్ణయాలు తీసుకున్నా… కొందరు రాక్షసుల్లో మార్పు రావడం లేదు.