స్నేహితుడిపై నమ్మకంతో క్రికెటర్ ఆ మొత్తాన్ని అతని ఖాతాలో జమ చేశాడు. కానీ, ఉమేశ్‌ను మోసగించిన శైలేశ్.. ఆ ప్లాట్‌ను తన పేరుమీదే రిజిస్టర్ చేయించుకున్నాడు. ఆలస్యంగా ఈ విషయాన్ని తెలుసుకున్న ఉమేశ్ యాదవ్.. శైలేశ్ ను ప్రశ్నించాడు. ఫ్లాట్ ను తన పేరిట ట్రాన్సఫర్ చేయాలని శైలేశ్ కు చెప్పాడు. (ప్రతీకాత్మకచిత్రం)