సవాయ్ మాధోపూర్ లోని ఒక ఫైవ్ స్టార్ హోటల్ లో ఈ ఉదంతం జరిగింది. 21 ఏళ్ల యువతి ఫైవ్ స్టార్ హోటల్ లో పనిచేస్తుంది. ఆమెను అదే హోటల్ కు చెందిన రాహుల్, అభిషేక్ అనే వ్యక్తులు మాట్లాడుకుందామన చెప్పి గదిలోకి తీసుకెళ్లారు. ఆమెను వాష్ రూమ్ కు తీసుకెళ్లి అత్యాచారం చేశారు. ఆ తర్వాత.. ఎవరికైన చెబితే చంపేస్తామని బెదిరింపులకు దిగారు. ఈ ఘటన జూన్ 30 న జరిగింది.