ఇలాంటి వాడు ఒకడు ఉన్నాడంటే నమ్మలేని పరిస్థితి. ఓ టీవీ షోలో యంగ్ అమ్మాయిలతో కలిసి డాన్సు చేశాడు. వాళ్లందరికీ ప్లాస్టిక్ సర్జరీలు చేయించాడు. తన పక్కన ఉండే అమ్మాయిలంతా చూడ్డానికి అప్సరసల్లా ఉండాలంటాడు. ఇతనిపై సెక్స్ అభియోగాలు, పిల్లలపై జరిపిన నేరాలు, మోసాలు, రాజకీయ దారుణాలు, మిలిటరీ ద్రోహాలు ఇలా చాలా అభియోగాలు ఉన్నాయి. ఇతనితో ఉండే 236 మందిపై అభియోగాలు ఉండగా… నలుగురు అరెస్టయ్యారు.