మాతగా మారడం అనేది అన్నపూర్ణి వ్యక్తిగత నిర్ణయమని, ఆమెను నమ్మేవారు నమ్ముతారు, నమ్మని వారు నమ్మరని చెప్పింది. అయితే.. ఇలా యూట్యూబ్ ద్వారా డబ్బు సంపాదించడం కోసం హిందూ దేవతల రూపాల్లో కనిపిస్తే మర్యాదగా ఉండదని కొందరు నెటిజన్లు తిరుచ్చి సాధనను హెచ్చరించారు.