Home » photogallery » crime »

THREE PERSONS HAVE BEEN ARRESTED FOR CHAIN SNATCHING IN THE NAME OF JOURNALISTS IN MANCHIRALA SNR ADB

Manchirala:ఆడవాళ్లు ఒంటరిగా కనిపిస్తే చాలు వదలరు వెదవలు..చివరకు అలా బుక్కయ్యారు

Manchirala: జాతరలో జర్నలిస్ట్‌ల పేరుతో గొలుసులు లాక్కెళ్లే ముగ్గుర్ని పోలీసులు పట్టుకున్నారు. మంచిర్యాల జిల్లాలో పోలీసుల కళ్లుగప్పి ఫేక్ ఐడీ కార్డుతో చైన్ స్నాచింగ్స్‌కు పాల్పడుతున్న ముగ్గుర్ని సీసీ కెమెరాల ద్వారా గుర్తించి పట్టుకున్నారు. వాళ్ల దగ్గర నుంచి లక్ష 32వేల నగదు, నగలను స్వాధీనం చేసుకున్నారు.