Home » photogallery » crime »

THE WOMAN WHO CAME TO WORSHIP IN THE TEMPLE WAS BEATEN UP BY THE PRIEST BY HOLDING HER HAIR VIDEO WENT VIRAL SSR

Viral: ఈయనెవరు బాబోయ్.. కోపదారి మనిషి 2.0లా ఉన్నాడు.. మరీ ఇంత బీపీ అయితే ఎలా పెద్దాయన..

బీహార్‌లోని దర్భాంగలో జరిగిన ఓ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. దర్భాంగలోని రాజ్ కాంప్లెక్స్‌లో ఉన్న ప్రముఖ ఆలయం శ్యామా మాయి దేవాలయానికి ఓ మహిళ పూజ నిమిత్తం వెళ్లింది. అయితే.. కాళీమాత కొలువై ఉన్న ఈ ఆలయం కోవిడ్ నిబంధనల నేపథ్యంలో మూసివేయబడి ఉంది.