Home » photogallery » crime » THE DIRECTORATE OF REVENUE INTELLIGENCE ON WEDNESDAY SEIZED 25 KG GOLD IT WORTH APPROXIMATELY RS 12 CRORE AT PANTHANGI TOLL PLAZA SSR

Smuggling Gold: పంతంగి టోల్‌ప్లాజా వద్ద భారీగా పట్టుబడిన బంగారం.. అనుమానం రాకుండా ఎయిర్‌బ్యాగ్‌లో నింపారు కానీ..

పంతంగి టోల్‌ప్లాజా వద్ద వాహనాలను తనిఖీ చేస్తుండగా భారీగా బంగారం పట్టుబడింది. దాదాపు 25 కిలోల బంగారాన్ని డీఆర్‌ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అస్సాంలోని గువహటి నుంచి హైదరాబాద్‌కు బంగారం కారులో తరలిస్తుండగా అధికారులు పట్టుకున్నారు. విదేశాల నుంచి తెప్పించిన బంగారాన్ని హైదరాబాద్‌లోని షాపులకు తరలించేందుకు తీసుకెళ్తున్నట్లు డీఆర్ఐ అధికారులకు...