అహ్మదాబాద్ కు చెందిన ఓ మహిళ(38) తన మాజీ భర్త వరకట్న వేధింపులకు పాల్పడ్డాడు. దీనిపై ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్ కు వెళ్లిన ఆమెపై ఓ కానిస్టేబుల్ దారుణానికి ఒడిగట్టాడు. ఆమె ఫిర్యాదును నమోదు చేసుకున్న కానిస్టేబుల్ ఆమెకు న్యాయం చేస్తానని చెప్పాడు. (ప్రతీకాత్మక చిత్రం)