చేసిన పనే మళ్లీ మళ్లీ చేస్తే బోర్ కొట్టడం ఖాయం. ఆర్థిక శాస్త్రం (Economics)లో దీనిపై పెద్ద థియరీయే ఉంది. ఐతే... ఆకలి, సెక్స్, డబ్బుపై ఆశ వంటివి బోర్ కొట్టవన్నది మరో ఫార్ములా. ఐతే... విదేశాల్లో చాలా మంది సెక్స్ (sex) విషయంలో అడ్డమైన ప్రయోగాలు చేస్తున్నారు. తమ భాగస్వామికి లేనిపోని రిస్కులు తెస్తున్నారు. సోషల్ మీడియాలో అడ్డమైన పోర్న్ వీడియోలు చూసి... అవి నిజమే అనుకొని అవే ప్రయోగాలు తమ గర్ల్‌ఫ్రెండ్స్‌పై చేస్తున్నారు. అలాంటి ఓ కుర్రాడు చేసిన పనికి ఆ గర్ల్‌ఫ్రెండ్ కోమా (coma)లోకి వెళ్లిపోయింది. (ప్రతీకాత్మక చిత్రం)
అసలు చెవిలో సెక్స్ ఎలా చేశాడు అనే డౌట్ మనందరికీ ఉంటుంది. అతని గర్ల్‌ఫ్రెండ్ చెవికి... రింగ్ తగిలించుకునే చోట... చిన్న కన్నం ఉంది. అది చూసిన అతనికి అక్కడ సెక్స్ చెయ్యాలనే వింత ఆలోచన కలిగింది. ఆ కన్నంలోనే అంగ ప్రవేశం చేశాడు. ఆమె వద్దన్న వినకుండా ఈ ఎక్స్పెరిమెంట్ (experiment) చేశాడు. (ప్రతీకాత్మక చిత్రం)
కోమా లోంచి త్వరగానే బయటకు వచ్చిన ఆమె బాగా షాకైంది. తన లాంటి పరిస్థితి ఇంకెవరికీ ఎదురవ్వకూడదు అని డిసైడ్ అయ్యింది. 'B * tch Diaries' అనే సోషల్ మీడియా పేజీలో తనకు జరిగిన పరిణామాన్ని ఫొటోలతో సహా వివరించింది. అంతేకాదు... ఇతర మహిళల్ని దీనిపై ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో సలహాలు కోరింది. (ప్రతీకాత్మక చిత్రం)