నేతి బిర్యానీపై కన్నేసిన డీసీపీ?.. డబ్బులు ఇవ్వకుండా తినేయాలని ప్లాన్!

జనరల్‌గా పోలీసులు, ట్రాఫిక్ పోలీసుల్లో కొంత మంది చేతివాటం ప్రదర్శిస్తూ ఉంటారు. అందినకాడికి ఆమ్యామ్యాలు తీసుకుంటూ... పైకి నిజాయితీపరుల్లా నటిస్తారు. ఇప్పుడో డీసీపీ చిక్కుల్లో పడ్డారు. ఏమైందో తెలుసుకుందాం.