Home » photogallery » crime »

TEN YEARS LOVE STORY LEADS TO THESE END CARD INCIDENT HAPPENED IN KARNATAKA SSR

Lovers: పదేళ్ల ప్రేమకు ఇదేం ముగింపు.. ఊహించని ట్విస్ట్.. అసలు ఏం జరిగిందో తెలిస్తే..

వాళ్లిద్దరూ పదేళ్ల నుంచి ప్రేమించుకున్నారు. ఆ యువతి అతనినే సర్వస్వం అని నమ్మింది. ఇంట్లో పెద్దవాళ్లను ఒప్పించి పెళ్లి చేసుకోవాలనుకుంది. కానీ.. ఇంతలోనే ఆ యువకుడు ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు.