Home » photogallery » crime » TELANGANA WOMAN COMMITTED SUICIDE AFTER HUSBAND QUESTIONS ABOUT LATE COMING FROM WORK IN THORRUR SU

Telangana: ఇంటికి ఆలస్యంగా వచ్చిందని భార్యను పశ్నించిన భర్త.. ఇలా జరుగుతుందని ఊహించి ఉండడు..

ఓ మహిళ వస్త్ర దుకాణంలో పనిచేస్తోంది. ఆ మహిళను ఎందుకు ఆలస్యంగా ఇంటికి వచ్చావని ఆమె భర్త ప్రశ్నించాడు. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన ఆమె.. కఠిన నిర్ణయం తీసుకుంది.