నిజానికి ఇలాంటి జీవులు ఉండటం వల్లే మన పర్యావరణంలో మనం ప్రశాంతంగా బతకగలుగుతున్నాం. ఈ జీవరాసి, ప్రాణులు లేకపోతే... మానవుల మనుగడ కూడా ఉండదు. అందరం ఈ ప్రకృతిలో భాగమే కాబట్టి... ప్రకృతి ఎంత నాశనమైతే... అంతలా మనమూ దెబ్బతింటాం. ఇప్పటికే చాలా రకాల జీవులు, జంతువులు, పక్షులు, వృక్షాలు అంతరించిపోయాయి. మీకు ఎప్పుడైనా ఊళ్లో అలుగు కనిపిస్తే... దాన్ని పోలీసులకు లేదా అటవీ అధికారులకు అప్పగించడం మేలు. (image courtesy - twitter)