Telangana: వేధింపులు తాళలేక డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య.. పోలీసులకు మృతురాలి అన్న ఫిర్యాదు..

ఓ డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఇంట్లోనే పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది.