Khammam: సెల్‌ఫోన్ విషయంలో అక్కకు, తమ్ముడికి మధ్య గొడవ.. కుటుంబంలో తీవ్ర విషాదం.. అసలేం జరిగిందంటే..

సెల్‌ఫోన్ విషయంలో అక్క, తమ్ముడి మధ్య చోటుచేసుకున్న వివాదం.. ఓ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘటన తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది.