Home » photogallery » crime »

TAMIL NADU MAN MURDERED FOR STEALING OMELETTE FROM BAR IN CHENNAI SU

ఆమ్లెట్ కోసం ప్రాణాలు తీస్తారా?.. సీసీటీవీ‌లో దాడి దృశ్యాలు.. అసలు ఏం జరిగిందంటే..

బార్‌లో నుంచి ఆమ్లెట్ దొంగతనం చేసిన ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన తమిళనాడులోని చెన్నైలో చోటుచేసుకుంది.