Home » photogallery » crime »

TAMIL NADU CLASS 12 BOY DIES ALLEGEDLY BY SUICIDE 5TH CASE IN TWO WEEKS PAH

తమిళనాట ఆత్మహత్యల పరంపర.. 24 గంటల్లో ముగ్గురు విద్యార్థుల సూసైడ్.. ఇప్పటికే..

Tamilnadu suicides: తమిళనాడులో వరుస ఆత్మహత్యల ఘటనలతో తీవ్ర దుమారంగా మారింది. తాజాగా, ఇంటర్ బాలుడు సూసైడ్ చేసుకున్న ఉదంతం వెలుగులోనికి వచ్చింది. ఇప్పటి వరకు 24 గంటల్లో ముగ్గురు విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు.