Student rape :ముగ్గురు స్నేహితులు అత్యాచారం చేస్తుంటే మరో స్నేహితురాలు వీడియో తీసింది..!

Student rape : ఓ విద్యార్థిని మరో విద్యార్థిని పాలిట శత్రువు అయింది.. స్నేహితురాలిని మోసం చేసి తన వెంట తీసుకువెళ్లిన స్నేహితురాలిపై అత్యాచారం చేయించి.. దాన్ని వీడియో కూడా తీసి బెదిరించిన దారుణ ఘటన మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకుంది.