Home » photogallery » crime »

STUDENT KILLED HIS SCHOOLMATE AT SCHOOL GROUND AT DELHI VRY

Student murder : ఢిల్లీ స్కూల్లో దారుణం.. తల్లిని తిట్టాడని తోటి విద్యార్థిని కత్తితో ఇలా చేశాడు... !

Student murder : ఇద్దరు విద్యార్థుల మధ్య చిన్న గొడవ చంపుకునే వరకు వెళ్లింది. అది కూడ తోటి విద్యార్థి మరో విద్యార్థి తల్లిని తిట్టడంతో ఆ.. ఇద్దరి మధ్య ఘర్షణకు కారణమైంది. దీంతో స్కూల్ ఆవరణలోనే కత్తిపోట్లకు దిగాడు.