హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » క్రైమ్ »

Sonali Phogat : బీజేపీ లీడర్,టిక్ టాక్ స్టార్ సోనాలి ఫోగట్ మృతి..మరణానికి కొన్ని గంటల ముందే..

Sonali Phogat : బీజేపీ లీడర్,టిక్ టాక్ స్టార్ సోనాలి ఫోగట్ మృతి..మరణానికి కొన్ని గంటల ముందే..

Sonali Phogat passed away : హర్యానాకి చెందిన భారతీయ జనతా పార్టీ (BJP) నాయకురాలు, పాపులర్ టిక్ టాక్ స్టార్ సోనాలి ఫోగట్ మరణించారు. గోవా టూర్‌లో ఉన్న సోనాలి ఫోగట్ సోమవారం రాత్రి తీవ్ర గుండెపోటు రావడంతో మరణించారు.

Top Stories