Home » photogallery » crime »

SINGER CHRIS BROWN THE WOMAN WHO MADE THE RAPE ALLEGATIONS AGAINST CELEBRITY SINGER BROWN EVK

Crime: రెండు గ్లాస్‌లు తాగించి, బెడ్ రూంకు తీసుకెళ్లాడు.. సెల‌బ్రెటీ సింగ‌ర్‌పై అత్యాచార కేసు

Chris Brown Sued For Rape | అత‌నో టాప్ సెల‌బ్రెటీ, ప్ర‌పంచ వ్యాప్తంగా చాలా మంది ఫ్యాన్స్ అత‌ని సొంతం. అలాంటి వ్య‌క్తిపై ఆరోప‌ణ‌లు ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశం అయ్యాయి. అయితే గ‌తంలోనూ అత‌నిపై ఇలాంటి ఆరోప‌ణ‌లు ఉన్నాయి. తాజా ఆరోప‌ణ‌లు మ‌రింత ర‌చ్చ రేపుతున్నాయి.