తిరువనంతపురం: ఫేస్ బుక్ ద్వారా పరిచయమైన ఓ స్నేహితుడితో ఇద్దరు మహిళలు పారిపోయారు. వారిద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. మృదులా, దివ్య అనే ఇద్దరు మహిళలపై పోలీసులు కేసు నమోదు చేశారు. తమ పిల్లలను వదిలేసి పారిపోయినందుకు పోలీసులు వారిపై కేసు నమోదు చేశారు. (ప్రతీకాత్మక చిత్రం )