ఏ నిమిషాన.. ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేరు. ముఖ్యంగా మనిషి మైండ్ సెట్ ఎప్పుడు ఎలా మారుతుందో తెలుసుకోవడం చాలా కష్టం. అప్పటివరకు ఆనందంగా ఉన్న వ్యక్తి క్షణాల్లో కోపంగా మారిపోవడం మనం చూస్తూనే ఉంటాం. ఇలాంటి భర్త.. ఆనందంగా తన భార్యతో టీవీ చూస్తున్నాడు. ఆ తర్వాత అతని చేసిన పనికి అందరూ షాకయ్యారు.