వివరాల్లోకి వెళితే.. రాష్ట్రంలోని నాగౌర్ పట్టణంలో నివసించే హరేంద్ర సింగ్ అనే ఒక డాక్టర్‌తో ఇషా తల్వార్(పేరు మార్చాం) అనే యువతికి 12 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వారికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. కొన్ని నెలల క్రితం డాక్టర్ హరేంద్ర క్లినిక్‌లో స్వప్న ( పేరు మార్చాం) అనే ఒక యువతి నర్సుగా పనిచేస్తోంది.
గుంటూరు జిల్లా, గుంటూరు వార్తలు, ఆంధ్రప్రదేశ్ వార్తలు, ఏపీ వార్తలు, ఆంధ్రా వార్తలు, తెలుగు బ్రేకింగ్ న్యూస్, ఏపీ తాజా వార్తలు" width="1600" height="1600" /> ఈ క్రమంలో డాక్టర్ హరేంద్ర తన భార్యకు విడాకులివ్వాలని నిర్ణయించుకున్నాడు. అందుకోసం ఆమెపై ఒత్తిడి చేసేందుకు ఒక పథకం ప్రకారం తన ప్రియురాలు మీనా ఇంటికే తీసుకువచ్చాడు. దీంతో హరేంద్రను నిషా ఎదిరించింది. కానీ స్వప్న, హరేంద్ర కలిసి ఇషాను చితకబాదారు. ఆ తరువాత భార్య చూస్తూ డాక్టర్ హరేంద్ర తన ప్రియురాలితో శృంగారం చేశాడు.