Home » photogallery » crime »

SHOCKING INCIDENT COMING FROM KERALA STATE AND FULL DETAILS HERE SSR

Shocking: రోజులెలా తయారయ్యాయో చూడండి.. అర్ధరాత్రి సమయంలో ఈమె ఎవరికి ఫోన్ చేసి.. ఏం చెప్పిందంటే..

రెండున్నరేళ్ల క్రితం వివాహమైంది. ఆమె భర్త ఉపాధి నిమిత్తం దుబాయ్‌కు వెళ్లి ఉంటున్నాడు. ఈ క్రమంలో ఆమెకు మరో వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి దారితీసింది. ఆమెకు, ఆమె ప్రియుడికి మధ్య ఏం మనస్పర్థలు వచ్చాయో తెలియదు గానీ అతనికి అర్ధరాత్రి సమయంలో చనిపోతున్నానంటూ కాల్ చేసి అన్నంత పని చేసింది.