OMG: ఇంత అందమైన అమ్మాయి భార్యగా వస్తే వేరేవాళ్ల సంగతి ఏమో గానీ ఇతనేం చేశాడో చూడండి..

బీహార్‌లోని రోహ్‌తాస్ జిల్లాలో ఘోరం జరిగింది. కన్న బిడ్డల కళ్ల ముందే తండ్రి చేతిలో తల్లి దారుణ హత్యకు గురైంది. రోహ్‌తాస్ జిల్లా పరిధిలోని కోచాస్ తాలూకాలో ఈ ఘటన జరిగింది.