Andhra Pradesh: నీ భార్య నగల్ని తీసుకురావా.. ఓసారి వేసుకుని ఇచ్చేస్తా.. అని ప్రేయసి కోరిందని తెచ్చి ఇచ్చాడు.. ఆ తర్వాతే కథ అడ్డం తిరిగింది..

నీ భార్య నగలను ఓసారి వేసుకోవాలని నాకు ఉంది. తీసుకురావా? వేసుకుని మళ్లీ ఇచ్చేస్తా.. అని ఆమె కోరింది. ప్రేయసి కోరింది కదా అని అతడు అదే పనిచేశాడు. ఆ తర్వాతే సీన్ రివర్స్ అయింది. కథ అడ్డం తిరిగింది..