యాపిల్ వాచ్‌తో రూ.3.71 కోట్ల చోరీ... ప్లాన్ మామూలుగా లేదుగా!

టెక్నాలజీ మన జీవితాల్ని ఎంత సౌకర్యవంతంగా మార్చుతుందో... అంత ప్రమాదకరంగా కూడా చేయగలుగుతోంది. అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ కేసు. ఇది చదివితే... యాక్షన్ సినిమా మీకు గుర్తు రావడం ఖాయం.