Road Accident: బీభత్సం స్పష్టించిన కారు.. ఆటో ను ఢీకొట్టడంతో ఒకరు మృతి.. ఘటనా స్థలానికి వెళ్లిన పోలీసులకు ఊహించని షాక్.. అసలేమైందంటే..

Road Accident: అతి వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి ఆటోని ఢీ కొట్టింది. అంతే కాకుండా పక్కనుంచే వెళ్తున్న బైక్ ను కూడా ఢీ కొట్టడంతో పల్టీలు కొట్టి గుంతలో పడిపోయింది. ఈ ఘటనలో ఏడుగురురికి గాయాలు కాగా ఓ మహిళ అక్కడిక్కడే చనిపోయింది. ఈ ఘటన ఖమ్మం జిల్లా రఘునాథపాలెం వద్ద చోటు చేసుకుంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కారు ను తనిఖీ చేయగా షాకయ్యారు.