Shocking: తెలిసిన వ్యక్తేకదా అని ఇంటికి వెళ్లింది.. కానీ అతడు అలా చేస్తాడని అస్సలు ఊహించలేకపోయింది..
Shocking: తెలిసిన వ్యక్తేకదా అని ఇంటికి వెళ్లింది.. కానీ అతడు అలా చేస్తాడని అస్సలు ఊహించలేకపోయింది..
ఈ రోజుల్లో కామాంధులు చిన్నాపెద్ద, వావి వరసలు అనేవే చూడటం లేదు. కామవాంఛ తీర్చుకోవడానికి ఎంతకైనా దిగజారుతున్నారు. అవసరమైతే చంపేందుకు కూడా వెనుకాడటం లేదు.
ఈ రోజుల్లో కామాంధులు చిన్నాపెద్ద, వావి వరసలు అనేవే చూడటం లేదు. కామవాంఛ తీర్చుకోవడానికి ఎంతకైనా దిగజారుతున్నారు. అవసరమైతే చంపేందుకు కూడా వెనుకాడటం లేదు. (ప్రతీకాత్మకచిత్రం)
2/ 6
తెలిసిన యువతిపై కన్నేసిన ఓ కీచకుడు ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. లొంగకపోయేసరికి అత్యంత కిరాతకంగా ప్రవర్తించాడు. (ప్రతీకాత్మకచిత్రం)
3/ 6
వివరాల్లోకి వెళ్తే.. తూర్పుగోదావరి జిల్లా కరప మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతి తల్లిదండ్రులతో కలిసి ఓ షాపు నిర్వహిస్తోంది. ఈనెల 13 తనకు రూ.2వేలు అప్పుగా కావాలని అదే గ్రామానికి చెందిన విత్తనాల రమేష్ అనే వ్యక్తిని అడిగింది. (ప్రతీకాత్మకచిత్రం)
4/ 6
ఐతే ఇప్పుడు తన దగ్గరలేవని.. కాసేపాగి ఇంటికి రావాలని సూచించాడు. తెలిసిన వాడే కావడంతో యువతి రాత్రి సమయంలో అతడి ఇంటికి వెళ్లింది. వెంటనే ఆమెపై అత్యాచారానికి యత్నించాడు. (ప్రతీకాత్మకచిత్రం)
5/ 6
యువతి తీవ్రంగా ప్రతిఘటిండంతో ఆమె పీక కొరికాడు. ముఖాన్ని గొడకేసి కొట్టి చేయి విరిచేశాడు. ఆమె అపస్మారక స్థితికి చేరుకోవడంతో అక్కడి నుంచి పారిపోయాడు. కుటుంబ సభ్యులు ఆమెను ప్రభుత్వాస్పత్రికి తరలించారు. (ప్రతీకాత్మకచిత్రం)
6/ 6
ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆమె కుడికన్ను కూడా దెబ్బతిన్నట్లు సమాచారం. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు రమేష్ పై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశారు. (ప్రతీకాత్మకచిత్రం)