నగర శివార్లలో ఎటీఎం చోరీలు ఆ ముఠా పనే : రాచకొండ సీపీ మహేశ్ భగవత్

గత కొద్దికాలంగా హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో వరుస ఎటీఎంల చోరీలపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో రాచకొండ సీపీ మహేశ్ భగవత్ స్పందించారు.

  • News18
  • |