భర్త తీసుకొచ్చిన పానీపూరీ చూడగానే ప్రతీక్ష అగ్రహం వ్యక్తం చేసింది. దీనికి ఓ కారణం ఉంది. అప్పటికే వంట చేసెయ్యడమే ఆమె ఆగ్రహానికి కారణం. తనకు చెప్పకుండా పానీపూరీ కొని అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టినందుకు, వండిన ఆహారాన్ని పారెయ్యాల్సి వస్తుందనే కారణంతోనూ ప్రతీక్ష తన భర్తతో గొడవ పెట్టుకుంది. ఆ గొడవ రాను రాను పెద్దదిగా మారింది.