Home » photogallery » crime »

PUNE POLICE RAID IN A FARMHOUSE AND FIVE SEX WORKERS HAVE BEEN RESCUED SSR

Pune: రాత్రి 11 గంటలకు రైడ్.. ఐదుగురు అమ్మాయిలున్నారు.. ఎంతమంది మగాళ్లున్నారో చూసి..

పుణె నగరానికి సరిగ్గా 24 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ ఫామ్‌హౌస్‌లో రాత్రి 11 గంటల సమయంలో డీజే పాటలతో డ్యాన్స్ పార్టీ ఫుల్ స్వింగ్‌లో జరిగింది. ఈ పార్టీ గురించి పోలీసులకు సమాచారం అందడంతో రైడ్ చేయగా.. ఐదుగురు యువతులను తీసుకొచ్చి వారితో యవ్వారం నడుపుతున్నట్లు తేలింది.