PUBG: పబ్జీ చిచ్చు.. రెండు గ్రామాల మధ్య ఘర్షణ.. కర్రలతో కొట్టుకున్న జనాలు

PUBG: ఆన్‌లైన్ గేమ్ పబ్జీ .. ఎందరో యువకుల జీవితాలను నాశనం చేసింది. పబ్జీ ఉచ్చులో పడి ఎన్నో కుటుంబాలు నాశనమయ్యాయి. దీని వలన ఎలాంటి ఉపయోగం లేకపోగా.. నష్టాలే ఎక్కువగా ఉండడంతో భారత ప్రభుత్వం ఆ చైనీస్ గేమ్‌ను బ్యాన్ చేసింది.