Prostitution: హైటెక్ సెక్స్ రాకెట్.. విమానాల్లో అమ్మాయిల రవాణా!

Sex Racket: రోజులు మారాయి. ఇండియా చాలా డెవలప్ అవుతోంది. ఇక్కడ సెక్స్ రాకెట్లు కూడా ఓ రేంజ్‌లో సాగుతున్నాయి. ఇలాంటి అభివృద్ధి మనం కోరుకున్నది మాత్రం కాదు.