గట్టు చప్పుడు కాకుండా నిర్వహిస్తున్న ఓ వ్యభిచార గృహంపై పోలీసులు దాడి చేశారు. ఈ ఘటన హైదరాబాద్ కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.(ప్రతీకాత్మక చిత్రం)
2/ 4
కేపీహెచ్‌బీ పీఎస్ పరిధిలోని కేపీహెచ్‌బీ కాలనీ 3వ ఫేజులో ఉన్న వ్యభిచార గృహంపై పోలీసులు దాడి చేశారు. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 4
ఈ దాడిలో ఇద్దరు నిర్వహకులు, ఇద్దరు విటులను పోలీసులు అరెస్ట్ చేశారు. దాడుల్లో పట్టుబడ్డ ఓ మహిళను అధికారులు రెస్క్యూ హోమ్‌కు తరలించారు.(ప్రతీకాత్మక చిత్రం)
4/ 4
ఈ దాడుల్లో పోలీసులు వేయి రూపాయల క్యాష్, 4 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)