Police Asked Kiss: మహిళను ముద్దు అడిగిన పోలీసు అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే..

ప్రజలకు రక్షణగా ఉండాల్సిన పోలీసులలో కొందరి బుద్ది వక్రమార్గం పడుతోంది. ఫిర్యాదు చేసేందుకు వచ్చిన మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారు. వారి ఫోన్ నెంబర్లు తీసుకుని వేధింపులకు గురిచేస్తున్నారు.