Wife: ఏడాదిన్నర క్రితం ఈమెకు పెళ్లైంది.. అప్పుడు ఎంత హ్యాపీగా ఉందో చూశారుగా.. కానీ ఊహించని ఈ పరిణామంతో..

మాండ్య: కర్నాటకలోని మాండ్య జిల్లాలో దారుణం జరిగింది. భార్యను చంపి ఆ తర్వాత తానూ విషం తాగి ఆత్మహత్యాయత్నానికి ఆమె భర్త పాల్పడిన ఘటన కర్నాటకలో వెలుగుచూసింది.