Home » photogallery » crime »

POLICE CASE AGAINST ACTOR AND BJP LEADER NARESH EX WIFE RAMYA RAGHUPATHI OVER FINANCIAL FRAUD ISSUE MKS

Ramya Raghupathi: నటుడు నరేశ్ మాజీ భార్య రమ్యపై కేసులు నమోదు.. మరో శిల్పా చౌదరి?

హైదరాబాద్ సెలబ్రిటీ సర్కిల్స్ లో మరో సంచలనం. టాలీవుడ్ సీనియర్ నటుడు, మా మాజీ ప్రెసిడెంట్, బీజేపీ నేత నరేశ్ మాజీ భార్య రమ్య రఘుపతిపై కేసులు నమోదయ్యాయి. కొన్ని రోజుల కిందట కలకలం రేపిన శిల్పా చౌదరి కేసు తరహాలోనే నరేశ్ మాజీ భార్య రమ్య కూడా పెద్ద మొత్తంలో ఆర్థిక మోసాలకు పాల్పడినట్లు తెలుస్తోంది. వివరాలివే..