మహారాష్ట్ర లాతూర్కు చెందిన పూజా కాంబ్లే అనే మహిళ.. మల్కాజిగిరిలో టిఫిన్ సెంటర్లో పని చేస్తుంది. విలాస జీవితానికి అలవాటు పడ్డ నిందితురాలు.. కొంత కాలంగా ఇతర రాష్ట్రాల యువతులను తీసుకువచ్చి తాను ఉంటున్న అద్దె ఇంట్లో వ్యభిచారాన్ని నిర్వహిస్తోంది.(ప్రతీకాత్మక చిత్రం )