Five Women: రోడ్డుపై ఇలా చేస్తే అరెస్ట్ చేయకుండా ఉంటారా... ఈ ఐదుగురు మహిళలు ఏం చేశారంటే..

ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో పోలీసులు రోడ్డుపై నిల్చుని ఉన్న ఐదుగురు మహిళలను అరెస్ట్ చేశారు. ఇంతకీ వాళ్లు చేసిన నేరం ఏంటంటే.. రోడ్డుపై నిలబడి విటుల కోసం అసభ్యకర సైగలు చేస్తుండటం. రోడ్డుపై వస్తూపోతూ ఉన్న పురుషులను చూస్తూ కన్ను కొడుతూ, లైంగిక సంబంధం కోసం ప్రేరేపిస్తూ సైగలు చేస్తూ పబ్లిక్ న్యూసెన్స్ క్రియేట్ చేసినందుకు వీరిపై పోలీసులు కేసు నమోదు చేశారు.