Home » photogallery » crime »

PICKUP VAN CARRYING 50000 EGGS OVERTURNS ON THE HIGHWAY BY ACCIDENT LOCAL PEOPLE STARTED LOOTING THEM IN BENGAL BA

కోడిగుడ్ల ట్రాలీ బోల్తా, ట్రేలు పట్టుకుని జనం పరుగో పరుగు

పశ్చిమ బెంగాల్లోని ఉధమ్ సింగ్ నగర్‌లో కోడిగుడ్లతో వెళ్తున్న ట్రాలీ బోల్తా పడింది. సుమారు 50వేల గుడ్లు ట్రాలీలో ఉన్నాయి. గుడ్లు ట్రేలు తీసుకుని జనం ఇళ్లకు పరుగులు పెట్టారు.