షాకింగ్.. రైల్వే ఉద్యోగి కిరాతక చర్య.. భార్యకు కరోనా పాజిటివ్‌గా తేలడంతో..

ఓ రైల్వే ఉద్యోగి తన భార్యకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో ఆమెను దారుణంగా హత్య చేశాడు. అనంతరం తాను కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు.