సస్పెన్స్ థ్రిల్లర్‌ను మించిపోయేలా పాట్నా మోడల్ హత్య.. మర్డర్ ప్లాన్ మహిళదే.. ఆమె ఎవరో తెలిసి షాకైన పోలీసులు

మోడల్ మోనా రాయ్ హత్య కేసును చేధించిన పాట్నా పోలీసులు.. ఈ హత్య వెనుక ప్రేమ వ్యవహారం కారణమని అనుమానించారు. కానీ అసలు విషయం తెలుసుకుని షాక్ అయ్యారు.