Home » photogallery » crime »

PANGOLIN POACHING SMUGGLERS GANG OF 12 MEMBERS CAUGHT IN TELANGANA

కొత్తగూడెం To చైనా..పంగోలిన్ పొలుసుల స్మగ్లింగ్...అంతరాష్ట్ర ముఠా అరెస్ట్

Pangolin Smuggling | పంగోలిన్ పొలుసులకు జాతీయ, అంతర్జాతీయ మార్కెట్‌లో తీవ్ర డిమాండ్ ఉంది. బీహార్, నేపాల్, మణిపూర్, బర్మా రూట్లలో చైనాకు స్మగ్లర్లు తరలిస్తున్నట్లు తెలంగాణ అటవీ శాఖ అధికారులు అనుమానిస్తున్నారు.