ఆన్‌లైన్ సెక్స్ రాకెట్.. వాట్సాప్‌తో డీల్స్.. ఆ ఇంట్లోకి వెళ్లిన పోలీసులు ఏం చూశారంటే...

Online Sex Racket: ఈ కరోనా వచ్చాక... ఉద్యోగాలు పోయిన చాలా మంది... సెక్స్ రాకెట్లను ప్రారంభించారు. ఇది కాస్త హైటెక్ టైపు. ఎక్కడా ఏ సమస్యా రాకుండా జాగ్రత్తగా చేసుకుంటున్నారు. మరి ఎలా గుట్టు రట్టైంది?