Home » photogallery » crime »

ON INTERNATIONAL WOMENS DAY NEWBORN GIRL FOUND DUMPED IN BUSHES IN TELANGANA BA

Telangana: అప్పుడే పుట్టిన ఆడ బిడ్డను పొదల్లో పడేశారు.. మహిళా దినోత్సవం రోజే.. చివరకు ఆ బిడ్డ..

అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున ప్రపంచం మొత్తం మహిళల గురించి, ఆడవారి గొప్పదనం గురించి గొప్పగా చెబుతున్న సందర్భంలో.. అత్యంత అమానవీయ ఘటన చోటుచేసుకుంది. అప్పుడే పుట్టిన ఆడబిడ్డను రోడ్డుపక్కన పొదల్లో పడేశారు.