Gang rape : యువతిని రేప్ చేసిన వారే డబ్బులు డిమాండ్.. ఆ తర్వాత వీడియోను సైతం..!

Gang Rape : బెంగళూర్‌లో ఓ జంటను అడ్డగించి అత్యాచారం చేసిన దుండగులు మరిన్ని దారుణాలకు ఒడిగట్టారు. యువతిని రేప్ చేయడమే కాకుండా తమపై కేసు పెడితే.. అత్యాచారం చేసిన ఘటనను యూ ట్యూబ్‌లో అప్‌లోడ్ చేస్తామని హెచ్చరించారు.